Thursday, 5 November 2026

May 2018

జిల్లా వార్తలు

పక్కా ప్రణాళికతో చెక్కుల పంపిణీ

భూసర్వే ప్రకారం రైతుల గుర్తింపు హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రాష్ట్రంలోని భూములు సాగుచేస్తున్న రైతులందరికీ పెట్టుబడి పథకం కింద చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి వందరోజుల్లో దానిని పూర్తిచేసింది. 58.34 లక్షల మంది…

జిల్లా వార్తలు

రైతులకు అవగాహన కార్యక్రమాలు

గ్రామాలకు తరలిన గులాబీ దండు  హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): యావత్‌దేశం ఆసక్తిని ప్రదర్శిస్తున్న రైతుబంధు పథకం అమలులో భాగస్వాములయ్యేందుకు టీఆర్‌ఎస్‌ కిందిస్థాయి శ్రేణులు సిద్దమయ్యాయి. ఇప్పటికే గ్రామాల్లో దీనిపై గులాబీ దండు ప్రచారంలోకి దిగింది.. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని…

Featured News

రైతుబంధు చారిత్రాత్మక కార్యక్రమం

దేశంలోనే ఎవరూ ఊహించని పథకం వ్యవసాయశాఖ మంత్రి పోచారం హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం రాష్ట్ర వ్యవసాయరంగంలో ఒక చారిత్రాత్మకమైన మలుపు అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రైతులకు ముందస్తు పెట్టుబడి సమకూర్చడం ప్రపంచంలోనే మొదటిసారి…

జిల్లా వార్తలు

యాసంగిలోనూ రైతులందరికీ పెట్టుబడి సాయం

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): కోటి ఎకరాల పచ్చని మాగాణాన్ని చూడాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి సంకల్పంతో పచ్చని తెలంగాణ వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయి. కరువు రక్కసి బారిన పడి వలసలు పోయినచోటే ఇప్పుడు సిరుల పంటలు చూసి రైతన్నల కండ్లు…

జిల్లా వార్తలు

క్రాప్‌కాలనీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  రైతులను అప్పుల ఊబిలోకి నెట్టే మూస విధానాల నుంచి లాభాల పంటల వైపు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ముందుచూపుతో క్రాప్‌కాలనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మన ఆహార అవసరాలకు తగ్గట్టుగా అన్ని పంటలు మన…

జిల్లా వార్తలు

రైతులకే నేరుగా చెక్కులు,పట్టా పుస్తకాలు

తహసిల్దార్లకు స్పష్టమైన మార్గదర్శకాలు హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం చెక్కులను నేరుగా రైతులకే అందజేయనున్నారు. చెక్కులను కుటుంబసభ్యులు, మధ్యవర్తుల చేతికి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులెవరైనా అనారోగ్యం లేదా నడవలేని స్థితిలో ఉంటే అధికారులు వారి ఇంటివద్దకే వెళ్లి…

జిల్లా వార్తలు

కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా ప్రాజెక్టులు

రీడిజైనింగ్‌తో పాటు శరవేగంగా నిర్మాణ పనులు త్వరాలోనే సాకారం కానున్న సంకల్పం హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ నెలల వ్యవధిలోనే పట్టాలెక్కి శరవేగంగా సాగుతున్న వేళ తెలంగాణ మరో కోనసీమ…

Featured News

రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు

అమలు తీరుపై సర్వత్రా హర్షామోదాలు అధ్యయనం కోసం కెసిఆర్‌ పథకాలు హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): తెలంగాణలో ఇప్పటికే అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమల వుతున్నాయి. ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్నాయి. ఒక్కో పథకాన్ని పట్టాలకెక్కించి ముందుకు సాగుతున్నారు. స్వయంగా…

Featured News

పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌ నుంచే

రైతుబంధుకు నేడు ఇందిరానగర్‌లో శ్రీకారం సిఎం కెసిఆర్‌ చేతుల విూదుగా చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ జిల్లాల్లో పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు కరీంనగర్‌,మే9(జ‌నం సాక్షి): పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌లోనే. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక భూమిక పోషించిన ఈ…

ఎడిట్ పేజీ

తెలంగాణలో రైతు చరిత్ర

మండుటెండల్లో చెట్టునీడ దక్కితే…ఎడారిలో ఒయాసిస్సు కనిపిస్తే…ఆకలవుతున్న వాడికి పట్టెడన్నం దొరికితే.. ఇంతకన్నా ఇంకేం కావాలి. ప్రపంచానికి అన్నం పెడుతున్న అన్నదాత భుజం తడితే చాలు.. ఇంకా కష్టపడతాడు.. కాయకష్టం చేసి కనీస మద్దతు దరకోసం చూస్తున్న రైతులకు పెట్టుబడి…