ప్రచారం చేస్తూనే కుప్పకూలిన బిజెపి ఎమ్మెల్యే
చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందిన విజయకుమార్ బెంగళూరు,మే4(జనం సాక్షి ): కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుతం జయనగర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి…






