అసభ్య వీడియోలు, కామెంట్లపై కేసులు పెడతా – నటి శ్రీరెడ్డి హెచ్చరిక
– సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేస్తాం హైదరాబాద్, మే2( జనం సాక్షి) : టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తిన నటి శ్రీరెడ్డి.. తాజాగా తనను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. సోషల్ విూడియాలో తనపై…







