Monday, 2 November 2026

May 2018

Featured News

తన ప్రభుత్వంపై గాట్లు పెట్టేవారి గోర్లు కత్తిరిస్తా – త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌

అగర్తలా,మే2( జ‌నం సాక్షి): ఇటీవల  వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌ మరోసారి ప్రభుత్వాన్ని సొరకాయతో పోలుస్తూ వ్యాఖ్యానించిన వీడియో సోషల్‌విూడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తన చూపుడు వేలును ప్రేక్షకులకు చూపిస్తూ…

Featured News

కన్నడ తెలుగువారు కాంగ్రెస్‌ వెంటే

బిజెపిని నమ్మడం లేదన్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): తెలుగువారికి జరిగిన అవమానం కారణంగా కర్నాటక తెలుగువారెవరూ బిజెపికి ఓటేయరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ నాయకుడు  నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఎపికి…

జిల్లా వార్తలు

ప్రయాణికుడి నుంచి బంగారం బిస్కట్లు స్వాధీనం

హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడి నుంచి బంగారం బిస్కట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం బంగారం బిస్కెట్లను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన…

జిల్లా వార్తలు

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోమారు పొడిగింపు

ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల క్లీయరెన్స్‌  హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) గడువును మే 31కి పొడగిస్తూ ప్రభుత్వం మరోమారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనుమతులకు నోచుకుని దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ…

జిల్లా వార్తలు

ఆస్తితగాదాలో కొడుకు దారుణం

రోకలిబండతో మోది కన్నతల్లి హత్య హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): కన్నతల్లిని కొడుకు రోకలి బండితో తలపై మోది దారుణంగా హత్య చేసాడో మూర్ఖుడు. ఆస్తి తగాదాలకు తల్లే కారణమని భావించిన కొడుకు చివరకు త్లలినే హతమార్చాడు. ఈ ఘటన…

జాతీయం

మాస్‌ కాపీయింగ్‌ నిరోధంతో తగ్గిన ఫలితాలు

చర్యను సమర్థించుకున్న సిఎం యోగి లక్నో,మే2( జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో 2017-2018 విద్యా సంవత్సరంలో  పబ్లిక్‌ పరీక్షల్లో 72శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.…

సీమాంధ్ర

నేడు కల్లుగీత కార్మికులకు అవగాహన సదస్సు

అమరావతి,మే2( జ‌నం సాక్షి): ఈ నెల 3వ తేదీన తాటి, కొబ్బరి ఉత్పత్తులపై కల్లుగీత కార్మికులకు జాతీయస్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థ చైర్మన్‌ జయప్రకాష్‌ నారాయణ చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం…

సీమాంధ్ర

5, 7 తేదీలలో ఏఎన్‌యూ ప్రవేశ పరీక్షలు

గుంటూరు,మే2( జ‌నం సాక్షి): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ కళాశాలలో చేరేందుకు మే 5, 7 తేదీలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్‌ విభాగం సంచాలకులు రామిరెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.…

సీమాంధ్ర

నన్నయలో డొక్కా సీతమ్మ డిప్లమో కోర్సు: విసి

కాకినాడ,మే2( జ‌నం సాక్షి): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగాల నిమిత్తం శ్రీమతి డొక్కా సీతమ్మ డిప్లమో కోర్సును ప్రారంభిస్తున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యకు తొలిమెట్టు…

సీమాంధ్ర

18న దళిత మిలీనియమ్‌ మార్చ్‌

గుంటూరు,మే2( జ‌నం సాక్షి): దళితులకు రక్షణ కవచంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ ఈనెల 18న గుంటూరు నుంచి మంగళగిరి వరకు ‘దళిత మిలీనియమ్‌ మార్చ్‌’ నిర్వహించనున్నారు. అమలాపురం మాజీ ఎంపీ…