Monday, 2 November 2026

May 2018

Featured News

అఖిలేశ్‌ యాదవ్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌తో చర్చలు  

హైదరాబాద్‌:9((,(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్‌ జరుపుతున్న సంప్రదింపుల్లో బాగంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12…

Featured News

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌,(జ‌నం సాక్షి)  : రాష్ట్రంలో మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్‌ ఉన్నందున 6వ తేదీ మినహా) ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకమైన ఎంసెట్‌ పరీక్షల కోసం…

Featured News

మోదీ ర్యాలీలతో ఒరిగేదేవిూ లేదు – కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

– అవినీతిపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదు బెంగళూరు, మే1(జ‌నం సాక్షి) : ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలో ప్రధాని మోదీ జరిపే ర్యాలీలతో ఒరిగేదేవిూ లేదని, ఆయన ర్యాలీల ప్రభావం రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ఉండదని కర్ణాటక ముఖ్యమంత్రి…

Featured News

చిదంబరం భార్యకు సమన్లు

న్యూఢిల్లీ, మే1(జ‌నం సాక్షి) : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుటుంబం మళ్లీ కష్టాల్లో పడింది. ఇప్పటికే ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోగా.. తాజాగా శారదా కుంభకోణం…

జిల్లా వార్తలు

రాష్టాల్ర వారీగా పొత్తులు – సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి

– బీజేపీ ఓటమి దిశగా పొత్తులుండాలని నిర్ణయించాం – తెలంగాణలో జనసమితితో కలిసే అవకాశం ఉంది – కేసీఆర్‌ ఫ్రంట్‌ ఏకాకిగా మిగులుతుంది హైదరాబాద్‌, మే1(జ‌నం సాక్షి) : కేరళలో సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం అయ్యాయని ఆ…

Featured News

ప్రజలకు భద్రత ఏది? ప్రధాని నరేంద్ర మోడీ

– కర్ణాటకలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి – ప్రజాకాంక్షకు అనుగుణంగా పని చేసేది బీజేపీనే – యడ్యూరప్పే సీఎం పీఠం అదిరోహిస్తాడు – బీజేపీది గాలి కాదు.. సునావిూ! – రాహుల్‌కు బీజేపీని విమర్శించడమే పని –…

Featured News

కర్ణాటకలో భాజపా అధికారంలోకి రాదు – సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌

– దక్షినాధిన వారి సిద్ధాంతాలు పనిచేయవు కర్ణాటక, మే1(జ‌నం సాక్షి) : కర్ణాటక ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాదని విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో జోరుగా సాగుతున్న రాజకీయ పార్టీల ప్రచారంపై…

సీమాంధ్ర

చేసేది అటెంటర్‌ ఉద్యోగం – కూడబెట్టిన ఆస్తులు రూ.80కోట్లు పైనే!

– ఏసీబీ అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు నెల్లూరు, మే1(జ‌నం సాక్షి): అతను చేస్తోంది మాములు అటెండర్‌ ఉద్యోగం.. అయితే అతని ఆస్తుల లెక్క చూస్తే మాత్రం ఎవరైనా షాక్‌కు గురికావాల్సిందే. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు..…

తెలంగాణ

రూ.2వేల నోట్లు నల్లబజారుకు చేరుతున్నాయి – ఆర్‌బీఐ

– తెలుగు రాష్టాల్ల్రో నగదు కొరతకు ఇదే ప్రధాన కారణం హైదరాబాద్‌, మే1(జ‌నం సాక్షి) : నోట్ల రద్దు తర్వాత కొత్తగా వచ్చిన రూ.2వేల నోట్లు తిరిగి నల్లబజారుకు చేరినట్లు రిజర్వు బ్యాంకు అనుమానిస్తోంది. రెండు తెలుగు రాష్టాల్ల్రో…

సీమాంధ్ర

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం -మేడే వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు

– కార్మిక చట్టాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చాం – సంపద సృష్టించకుండా పేదరిక నిర్మూలన సాధ్యంకాదు – కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూస్తాం – విద్యుత్‌ చార్జీలు పెంచబోం విజయవాడ, మే1(జ‌నం సాక్షి) :…