Monday, 2 November 2026

May 2018

జిల్లా వార్తలు

జాతీయ రాజకీయాల్లో టిఆర్‌ఎస్‌ శకం: ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి

జనగామ,మే2( జ‌నం సాక్షి): భవిష్యత్‌ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని, జాతీయ రాజకీయాల్లో రానున్నది తెలంగాణ రాష్ట్ర సమితి శకం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి జోస్యం చెప్పారు.  ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను గుర్తించి కేసీఆర్‌…

ఖమ్మం

మోడీ హావిూలన్నీ బూటకం

-సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఖమ్మం,మే2( జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తే నల్లడబ్బు తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు పంచుతానన్న మోడీ  నేటివరకు రూ.15 పైసలు కూడా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు.…

జిల్లా వార్తలు

బయ్యారం ఉక్కు కోసం సిపిఐ ఆందోళన

మహబూబాబాద్‌,మే2( జ‌నం సాక్షి):  తెలంగాణా రాష్ట్ర విభజన అంశంలో భాగంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ,ఇచ్చిన ఇతర హావిూల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బీ.విజయసారధి డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా బయ్యారం…

Featured News

బంగారు తెలంగాణ కెసిఆర్‌ లక్ష్యం  : ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి,మే2( జ‌నం సాక్షి):   బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారని ఎమ్మెల్యే,చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ లోకి రావాలనుకున్న  వారికి…

ఆదిలాబాద్

నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలి

ఆదిలాబాద్‌,మే2( జ‌నం సాక్షి): గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది నకిలీ విత్తనాలు జిల్లాకు రాకుండా ముందస్తు చర్యలను చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆశకుమారి  తెలిపారు. విత్తన దుకాణాల యజమానులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తే…

Featured News

రాష్ట్రంలో వడగాలుల ముప్పు

-రాజస్థాన్‌ నుంచి వేడిగాలులతో  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): భానుడు జనంనెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో  రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. సూర్యప్రతాపం రోజురోజుకూ విజృంభిస్తున్నది. వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మేనెల ప్రారంభంలోనే రాష్ట్రంలో వేసవి తీవ్రరూపం…

Featured News

దేశాన్ని ఆకర్శిస్తున్న రైతుబంధు  పథకం

చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: పోచారం కామారెడ్డి,మే2( జ‌నం సాక్షి):  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద బ్యాంకులకు నిధులు మంజూరు చేసి,చెక్కుఉల ఇవ్వగానే డబ్బులు తీసుకునేలా ఏర్పాట్లు చేయడం ద్వారా సిఎం కెసిఆర్‌ రైతుల పట్ల…

జిల్లా వార్తలు

సమానాత్వాన్ని బోధించిన రామానుజులు

హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): సద్గురు రామానుజులు వెయ్యేళ్ల కిందటే సామాజిక సమానత్వాన్ని బోధించి సామాన్య ప్రజలకు భగవంతుడ్ని చేరువచేశారని ప్రముఖ వైష్ణవాచార్యులు అన్నారు. ఎల్‌బినగర్‌లో ఉన్న తెలంగాణ శ్రీవైష్ణవ సేవాసంఘం, మౌలాలి రామానుజ సేవాట్రస్టుల ఆధ్వర్యంలో శ్రీరామానుజ సహస్రాబ్ది…

Featured News

కర్నాటకలో ప్రభుత్వం నిలుపుకోవడం ముఖ్యం

మోడీని నిలువరించడం కోసం కాంగ్రెస్‌ ఎత్తులు బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అవసరం. మోదీ ఏకఛత్రాధిపత్యాన్ని గండికొట్టగలిగితే ఉత్తరాదిలో త్వరలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌కు బలం చేకూరుతుంది. అలాగే పార్టీకి కూడా…

Featured News

మోడీ ఇమేజ్‌కు కర్నాటక టెస్ట్‌

క‌ర్నాట‌క,(జ‌నం సాక్షి):కర్నాటక ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. మండు వేసవిలో నేతలు ప్రచార¬రుతో దూసుకుని పోతున్నారు. అధికార కాంగ్రెస్‌ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉంది. ఫలితాలు వచ్చాక తానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని మాజీ సిఎం…