జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
వరంగల్,మే1(జనం సాక్షి): జర్నలిస్టుల మస్యలు పరిష్కరించడంలో కలెక్టర్ చొరవ చూపాలని వరంగల్ జర్నలిస్టుల సంఘం కోరింది. ఈ మేరకు ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యుజే వరంగల్ అర్బన్ జిల్లా నూతన కమిటీ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, పోలీస్ కమిషనర్ వి.…


