కాంగ్రెస్ తదితర పార్టీలకు ఇక చోటు లేదు
పంచాయితీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి నిర్మల్,మే31(జనం సాక్షి): నిర్మల్ మండలం చిట్యాల్‌లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.…




