Wednesday, 4 November 2026

May 2018

సీమాంధ్ర

లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు

– వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్‌ విజయవాడ, మే28(జ‌నం సాక్షి ) : స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు కుటుంబ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని, అవినీతిపై విచారణ జరపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్‌…

జిల్లా వార్తలు

బాబుది వెన్నుపోటు రాజకీయం

– అప్పుడు ఎన్టీఆర్‌.. ఇప్పుడు కేసీఆర్‌పై కుట్ర పన్నారు – తెలంగాణ వాదులు దాడులు చేస్తుంటే బాబును, పార్టీని కాపాడా – దుర్మార్గునికి సాయం చేశానని ఇప్పుడు బాధపడుతున్నా – చంద్రబాబు కంటే కేసీఆర్‌ వందబాళ్లు నయం –…

Featured News

బీజేపీకి రాహుల్‌ చురక

న్యూఢిల్లీ, మే28(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు. గతంలో సర్జరీ చేయించుకున్న సోనియా గాంధీ.. వార్షిక వైద్యపరీక్షల కోసం మరోసారి…

Featured News

నారా కుటుంబాన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలి

– ఎన్టీఆర్‌ వారసుల్లో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలి – జయంతి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్‌ – అతన్ని మంత్రిని చేసి కాబోయే సీఎం అనడం సిగ్గుచేటు – తెదేపాను మళ్లీ కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టే…

Featured News

నమ్మక ద్రోహులకు గుణపాఠం చెబుదాం

– రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి న్యాయం చేయలేదు – ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారు – మహానాడులో నందమూరి బాలకృష్ణ విజయవాడ, మే28(జ‌నం సాక్షి ) : నమ్మక ద్రోహం చేసినవాళ్ళకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని…

Featured News

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే

– ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది – ఒక్కో కార్యకర్త ఒక్కో ఎన్టీఆర్‌లా మారాలి – అమిత్‌షా..  ఏపీతో పెట్టుకోవద్దు – రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లిచ్చి మొత్తం ఇచ్చామని బుకాయిస్తారా? – యూసీలు…

జిల్లా వార్తలు

తండాలతో పెరిగిన పంచాయితీలు

హైదరాబాద్‌,మే28(జ‌నం సాక్షి): తండాలను పంచాయితీలుగా మార్చడంతో గ్రామపంచాయితీల సంఖ్య పెరిగింది. దీంతో వీటన్నిటికి వచ్చే జూలైలో ఎన్నిక‌లు నిర్వహించబోతున్నారు.  2013లో 8,684 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి తేవడంతో గ్రామాల సంఖ్య…

Featured News

బ్యాంకు వద్ద మోసగాళ్లు

ఆత్మహత్య చేసుకున్న మోసపోయిన రైతు మహబూబ్‌నగర్‌,మే28(జ‌నం సాక్షి):  జడ్చర్ల మండలంలోని గంగాపూర్‌ గ్రామంలో మల్లయ్య అనే రైతు ఇంటిముందు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. రైతుబంధు పథకం ద్వారా ఇటీవల మల్లయ్యకు రూ.33వేల పంట…

Featured News

కలకలం సృష్టించిన నవవధువు అదృశ్యం 

కడప,మే28(జ‌నం సాక్షి): వివాహమైన రోజే నవ వధువు అదృశ్యమైన సంఘటన కడప జిల్లా రాజంపేట మండలంలోని అత్తిరాల సవిూపంలోని వినాయక్‌నగర్‌లో చోటుచేసుకుంది. మన్నూరు ఎస్సై మహేష్‌ కథనం మేరకు.. స్థానికంగా నివసించే ఆరుపోయిన రమణమ్మ కుమార్తె సునీతకు ఈనెల…

జిల్లా వార్తలు

గ్రామస్థాయికి ప్రభుత్వ కార్యక్రమాలు

క్షేత్రస్థాయిలో ప్రచారానికి సన్నాహాలు ఏడాదంతా ఎన్నికల తరహా ప్రచారానికి టిఆర్‌ఎస్‌ ప్లాన్‌ హైదరాబాద్‌,మే28(జ‌నం సాక్షి): టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు…