Wednesday, 4 November 2026

May 2018

సీమాంధ్ర

అసంఘటితరంగ కార్మికులను పట్టించుకోండి

విజయవాడ,మే28(జ‌నం సాక్షి): అసంఘటిత పారిశ్రామిక కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సిఐటియు నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా వేతన బోర్డు వేయకపోవడంతో 2012లో నిర్ణయించిన వేతనాలతోనే కార్మికులు సరిపెట్టుకోవాల్సి వస్తోందని అన్నారు.…

జిల్లా వార్తలు

పారిశుద్ధ్య లోపంతోనే అంటువ్యాధులు

మహబూబ్‌నగర్‌,మే28(జ‌నం సాక్షి): రానున్నది వర్షాకలం కనుక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యదానికి ప్రాధాన్యం ఇవ్వాలని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రజిని సూచించారు. అనేక వ్యాధులు పారిశుద్య లోపం కారణంగానే సంక్రమిస్తున్నాయని అన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు…

జిల్లా వార్తలు

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్న అధికారులు

తండాల్లో పంచాయితీ ఎన్నికల కళ మహబూబాబాద్‌,మే28(జ‌నం సాక్షి): వచ్చే జూలైలో పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకుకేఇనేత్‌ కూడా ఆమోదించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఓటర్ల సవరణ, బిసి గణన పూర్తి కావస్తోంది.  త్వరలో నిర్వహించనున్న గ్రామ…

Featured News

ఘనంగా అవతరణ వేడుకలు

ఖమ్మంలో సుందరీకరణ పనులు స్పష్టమైన ఆదేశాలు అందచేసిన కలెక్టర్‌ ఖమ్మం,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం పట్టణంలో విద్యుత్‌ దీపాలకంకరణలు చేపట్టారు.…

ఖమ్మం

నేడు దివ్యాంగులకు బస్‌ పాస్‌ల పంపిణీ

ఖమ్మం,మే28(జ‌నం సాక్షి): ఈ నెల 29న మధిర మండలంలోని దివ్యాంగులకు 50 శాతం సబ్సీడీతో టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌లను అందించడం జరుగుతుందని ఐకేపీ ఏపీఎం బీరెల్లి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక వెలుగు మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉదయం…

జిల్లా వార్తలు

అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కానికి చర్యలు

గజ్వేల్‌,మే28(జ‌నం సాక్షి):గజ్వేల్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని గడ ఓఎస్డీ హన్మంతరావు అన్నారు. కొన్ని గ్రామాల్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను తెలుసుకునేందుకు తాను పర్యటిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నా…

జిల్లా వార్తలు

అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

పాఠశాలల్లో సాంస్కృతికుత్సవాలు వరంగల్‌,మే28(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి చందూలాల్‌  తెలిపారు. ఈ మేరకు ప్రబుత్వం అన్‌ఇన ఏర్పాట్లు చేసిందన్నారు పాఠశాలల్లో…

జిల్లా వార్తలు

పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: జనగామ ఏసీపీ 

జనగామ,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో శాంతిభద్రతల పరంగా ఏలాంటి ఇబ్బంది లేదని, ఎక్కడా దొంగలు, పార్ధీ, బీహార్‌ ముఠా సభ్యుల సంచారంపై సమాచారం లేదని జనగామ ఏసీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి  అన్నారు. వందతులను నమ్మవద్దన్నారు. ఇటీవల నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో…

జిల్లా వార్తలు

రైతుల ఆత్మహత్య నివారణెళి లక్ష్యం

బీమాతో రైతులకు మరింత భరోసా సిద్దిపేట,మే28(జ‌నం సాక్షి): రైతులను ఆదుకునే క్రమంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు బీమాతో వారికి ఇక పూర్తి ధీమా కల్పించారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. దీంతో రైతు కుఉటంబాలనకు…

ఖమ్మం

కొత్త పంచాయితీ చట్టంతో మేలు: ఎమ్మెల్యే

కొత్తగూడెం,మే28(జ‌నం సాక్షి): పంచాయతీలకు అపరిమితమైన అధికారాలు నిబంధనలు రాబోతున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగా నిబంధలు వచ్చే ఎన్నికల అనంతరం అమలు అవుతాయని తెలిపారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం గ్రామాల అభివృద్ధి అన్నారు. అది జరిగేలా…