ఇద్దరిని మింగిన ఈతసరదా
ఈతరాక ఇద్దరు బాలల మృతి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం సూర్యాపేట,మే26(జనంసాక్షి): ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు బావిలో మునిగి మృతిచెందిన సంఘటన నూతనకల్ మండలంలోని తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా, వీరి మృతదేహాలను శనివారం తెల్లవారుజామున…









