Wednesday, 4 November 2026

May 2018

Featured News

ప్రజా సౌకర్యార్థం ఆర్టీఏ ఆన్‌లైన్‌ కనెక్టివ్‌ ఏర్పాటు చేయాలి: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట బ్యూరో, మే 26: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ప్రాంతీయ రవాణా కార్యాలయంపై రూ. 1.60 కోట్లతో నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు. ఈ…

తెలంగాణ

రేగోడు లో  జోరుగా అక్రమ కలప రవాణా….

 రేగోడ్( జనం సాక్షి )మే26 అక్రమ కలప రవాణా రేగోడు లో  జోరుగా జరుగుతుంది   వాల్టా చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులు చూసి చూడనట్లుగా వదిలివేయడంతో కలప రవాణా రేగోడు లో  రోజురోజుకు పెరుగుతుంది చెట్లు ఉంటేనే…

కరీంనగర్

గౌరవేల్లి ని మండలకేంద్ర గా ప్రకటించాలి

*గౌరవేల్లి గ్రామ ప్రజలు హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): నూతన జిల్లాలుమండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటినుండి ప్రజలు తమ అసౌకర్యనికి ఆయాగ్రామల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల కొత్త గ్రామపంచాయతీ లు ఏర్పడిన తర్వాత 24…

కరీంనగర్

హుస్నాబాద్ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో  “విశ్వాసఘాతక దినం.                     

          మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి , హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగి నేటికి 4సం.లు గడుస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ  ఆదేశాల మేరకు నేడు…

కరీంనగర్

షరతులు లేకుండా రైతుకు బీమా కల్పించాలి –   

        సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్     హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి):         పట్టకలిగివున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీమాను జున్ 2న…

Main

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు పరామర్శ                                   

       హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు   శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ ఇటీవల గుండెపోటు తో…

సీమాంధ్ర

మహానాడులో తెలుగు యువత ఉత్సాహం

విజయవాడలో కవాతుతో ఆకట్టుకున్న కార్యకర్తలు విజయవాడ,మే26(జ‌నంసాక్షి): పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకు తెలుగు యువత కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ…

తెలంగాణ

సుంకాలను ఎత్తేస్తే ఆర్టీసీకి లాభాలు: కోదండరామ్‌

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయడం సరికాదని టీజేఎస్‌ నేత కోదండరాం అన్నారు. డీజిల్‌ విూద వచ్చే పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, పన్నుల నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.…

Cover Story

తెలంగాణలో ‘నిఫా’ లేదు

ఎలాంటి అపోహలొద్దు: మంత్రి లక్ష్మారెడ్డిహైదరాబాద్‌: రాష్ట్రంలో నిఫా వైర‌స్ లేదని, ప్రజ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి స్పష్టం చేశారు. విషజ్వరాలతో బాధ ప‌డుతున్న ఇద్దరికి కేవలం అనుమానంతో చేసిన ప‌రీక్షలు…

తెలంగాణ

రూర్బన్‌ పథకంలో వేగం పెంచాలి

రూర్బన్‌, ఉపాధి హావిూతో పాటు ఉద్యోగుల బదిలీలపై మంత్రి సవిూక్ష హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): ప్లలెల్లో పట్టణ వసతులు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న రూర్బన్‌ పథకంలో వేగం పెంచాలని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి…