సబ్సిడి గొర్రెలు పట్టివేత
గద్వాల, ధరూరు మండల కేంద్రంలో ఎస్సై మురళీగౌడు ఆద్వర్యంలో ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడి గోర్రెలను అక్రమంగా తరలిస్తుండగా పట్టివేశారు. ధరూరు మండలం పాతపాళంకు చెందిన తిప్పన్న అనే వ్యక్తికి చెందిన సబ్సిడి గోర్రెలు 53అనంతపురంకు చెందిన గుట్టనాగన్న…








