నిజాం సాగర్ ఆయకట్టు పరిరక్షణకు చర్యలు
నిజామాబాద్,మే25(జనంసాక్షి): గోదావరి ఉపనది మంజీరా నదిపై 1930లో నిజాం రాజులు నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ మధ్య దీనిలోకి నీరు రాకపోవడంతో రైతులు ఏటా ఆందోళనలు చేస్తున్నారు. దీని నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా వాస్తవ…








