ప్రజల భాగస్వామ్యంతోనే .. విశ్వనగరం సాధ్యం
– అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర ప్రజలదే – నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం – మూడు నెలల్లో 56 రిజర్వాయర్‌లను పూర్తిచేస్తాం – మనిషికి 150 లీటర్ల తాగునీరు…
– అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర ప్రజలదే – నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం – మూడు నెలల్లో 56 రిజర్వాయర్‌లను పూర్తిచేస్తాం – మనిషికి 150 లీటర్ల తాగునీరు…
నిజామాబాద్,మే25(జనంసాక్షి): 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని డిసీసీ అధ్యక్షుడు తాహిర్‌బిన్ ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తామని హావిూ ఇచ్చారు. నాగులేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం…
హైదరాబాద్,మే25(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్ లో వరి ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందని పౌరసరఫరాల అధికారులు అన్నారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినప్పటికీ.. ఇప్పటికే 28 లక్షల మెట్రిక్ టన్నులకు…
వరంగల్,మే25(జనంసాక్షి): నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి వేయికోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించామని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. స్మార్ట్ సిటీ, హృదయ్ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సవిూక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్లు…
హైదరాబాద్,మే25(జనంసాక్షి): దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్ 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని మంత్రి జోగు రామన్న తెలిపారు. ఎంబీసీ కులాలను ఏకతాటివిూదకు తీసుకువచ్చి విద్య, ఆర్థిక, సామాజికంగా ముందుకు…
ఆస్తులు దక్కించుకునే కుట్రలో నేతలు? ఏలూరు,మే25(జనంసాక్షి): అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు సహా మరికొందరు ఇప్పటికే జైలులో రిమాండ్ ఖైదీలులగా ఉండగా, తప్పించుకున్న వారి కోసం వేట ముమ్మరం చేయడంతో అవ్వా సీతారామారావు కూడా దొరకడం, ఆయనకు…
కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాలు సరికాదు విజయవాడ,మే25(జనంసాక్షి): పట్టణాల్లో పారిశుధ్య పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం కార్మిక వ్యతిరేక చర్యేనని సిఐటియూ ఆరోపించింది. దీంతో కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. ప్రైవేట్ సంస్థలకు వేలాది కోట్లు కట్టబెట్టే కుట్రలో భాగంగానే…
చూసీచూడనట్లుగా అధికారుల తీరు మహబూబ్‌నగర్,మే25(జనంసాక్షి): ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే రైతులు ఏటా కోట్లల్లో నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు రైతు తెచ్చిన ధాన్యాన్ని కవిూషన్ ఏజంటు ద్వారా వ్యాపారులు కోనుగోలు చేస్తుంటారు. టెండరు పద్ధతిలో ధాన్యం కొనుగోలు…
గిట్టుబాటు ధరలురావాలంటే తప్పదంటున్న రైతులు ఆదిలాబాద్,ఎప్రిల్11(జనంసాక్షి): జిల్లాలో పసుపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పండించిన పంటను నిజామాబాద్, మహారాష్ట్రలోని బోకర్, ధర్మాబాద్, సాంగ్లిలోని మార్కట్లకు తీసుకుని వెళ్లి విక్రయించాల్సి రావడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. దీంతో…
వరంగల్,మే25(జనంసాక్షి): లైసెన్సు లేకుండా గ్రామాల్లో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు తహసీల్దారు కార్యాలయానికి పిలిపించి కిలో తరుగుతోనే కాంటాలు వేసుకోవాలని సూచించినా ఎవరూ పట్టించుకోవడం లేదని…