భోజన ఏజెన్సీలకు అడ్వాన్స్‌గా నిధులు
నిజామాబాద్,మే24(జనం సాక్షి): భోజన ఏజెన్సలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే ఏడాదికి సంబంధించిన మధ్యాహ్న భోజనం నిధులు ముందుగానే విడుదల చేయడంతో ఏజెన్సీల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వండివార్చిపెట్టిన వారికి ఆర్థిక కష్టాలు లేకుండా చర్యలు…
