కటక్ వేదికగా నాలుగేళ్ల విజయ ప్రస్థానం
ఒడిషా ఎన్నికల్లో విజయానికి వ్యూహం పావులు కదుపుతున్న బిజెపి 26న కటక్ నుంచి ప్రధాని మోడీ ప్రచారం భువనేశ్వర్,మే23( జనం సాక్షి): ఒడిషాలోనూ పాగా వేయాలని బిజెపి పావులు కదుపుతోంది. ఒకవైపు ఒరిస్సా వ్యూహంతో పాటు, కేంద్రంలో సాధించిన…








