దత్తాత్రేయకు ప్రముఖుల పరామర్శ
హైదరాబాద్,మే23(జనం సాక్షి): కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్(21) గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం రాత్రి 10.45కు వైష్ణవ్ గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో…


