Monday, 2 November 2026

June 2018

జాతీయం

దళితుడిని కొట్టి ఉమ్మి నాకించారు

లక్నో,జూన్‌30(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌ జిల్లాలో ఓ దళితుడిని తీవ్రంగా కొట్టి ఉమ్మి నాకించారు. ఈ ఘటన సోండా హబిపుర్‌ గ్రామంలో జరిగింది. దళితుడైన 44 ఏళ్ల శ్రీకృష్ణ కొడుకు 21 ఏళ్ల శివకుమార్‌ కొన్ని రోజుల క్రితం…

జాతీయం

ముంబై కట్టడాలకు యునెస్కో గుర్తింపు

ముంబై,జూన్‌30(జ‌నం సాక్షి): భారత్‌ నుంచి మరో రెండు ప్రఖ్యాత కట్టడాలు యూనెస్కో వారసత్వ సంపదలో చోటు సంపాదించుకున్నాయి. ముంబయికి చెందిన విక్టోరియన్‌ గోతిక్‌, ఆర్ట్‌ డెకో ఎన్‌సింబల్‌ కు యూనెస్కో గుర్తింపు లభించింది. దీంతో భారత్‌ తరపున ఇప్పటికీ…

జిల్లా వార్తలు

పాలమూరులో 14 సీట్లను గెలుస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌ పాలన రావాలని…

Featured News

అపరభగీరథుడు చంద్రబాబు నాయుడు

నదుల అనుసంధానంతో నీటి సమస్యలపై పోరు పల్లెబాట ముగింపులో బాలకృష్ణ అనంతపురం,జూన్‌30(జ‌నం సాక్షి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండని, వారే రేపటి నాయకులని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో అభివృద్ధి చేస్తున్నారన్నారు.…

సీమాంధ్ర

ఊడిన బస్సు చక్రాలు: తప్పిన ముప్పు

అనంతపురం,,జూన్‌30(జ‌నం సాక్షి): రాయదుర్గం డిపో నుంచి కణెళికల్లుకు వస్తున్న ఆర్టీసీ బస్సు టైర్లు రన్నింగ్‌లో ఊడిపోగా అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాయదుర్గం నుంచి ఉదయం 7.30 గంటలకు ఏపీ 02 జెడ్‌ 0166…

Featured News

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం

ఆపై వీడియో చిత్రీకరణ..బెదిరింపులు పోలీసులకు ఫిర్యాదుతో దొంగనాయాళ్ల అరెస్ట్‌ విజయవాడ,జూన్‌30(జ‌నం సాక్షి): కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో బీటెక్‌ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నిందితులు కృష్ణవంశీ, శివారెడ్డి, దొడ్ల ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేశారు.…

Featured News

సంతృప్తినిచ్చిన ఆరునెలల పదవీకాలం

డిజిపి మాలకొండయ్యకు ఘనంగా వీడ్కోలు అమరావతి,జూన్‌30(జ‌నం సాక్షి): తనహయాంలో గత ఆరునెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడం, రహదారి ప్రమాదాలు తగ్గించడం వంటి చర్యలు వ్యక్తిగతంగా తనకు సంతృప్తిని ఇచ్చాయని మాజీ డిజిపి మాలకొండయ్యా అన్నారు. ఏపీ రాష్ట్ర…

సీమాంధ్ర

చంద్రబాబు దళిత వ్యతిరేకి

నెల్లూరు సభలో ముక్కు నేలకు రాయాలి: మేరుగు నాగార్జున విజయవాడ,జూన్‌30(జ‌నం సాక్షి): చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. అంతేకాక…

సీమాంధ్ర

మంత్రి కాల్వతో జర్నలిస్ట్‌ యూనియన్‌ నేతల భేటీ

సమస్యలపై మంత్రికి వినతిపత్రం నెల్లూరు,జూన్‌30(జ‌నం సాక్షి): దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన మంత్రి కాల్వశ్రీనివాసులును ఎపిడబ్ల్యుజెఎస్‌ యూనియన్‌ నేతలు కలిసి శనివారం వినతిపత్రం అందించారు. కలెక్టరేట్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాల్‌లో గఅహ నిర్మాణ రివ్యూ…

జాతీయం

కావేరి జలాలపై సిఎం అఖిలపక్షం

సమస్య పరిష్కారంపై చర్చ బెంగుళూరు,జూన్‌30(జ‌నం సాక్షి): కర్ణాటకలో కావేరి జలాల అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి దృష్టి పెట్టారు. ఈ సమస్యను ఏ విధంగా తీర్చాలన్న దానిపై విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. బెంగళూరులో సీఎం కుమారస్వామి…