ఆటో నడిపిన బాలుడు: నలుగురికి గాయాలు
పెద్దపల్లి,జూన్11(జనం సాక్షి): బాలుడిచేత డ్రైవర్ ఆటో నడిపించడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంచాంగాలు చెప్పుకుంటూ ఆటో నడుపుకునే సిరిసిల్లా జిల్లాకు చెందిన ప్రసాద్… పెద్దపల్లి జిల్లా, సుల్తానా మండలంలో అభిషేక్ అనే బాలుడిని…


