Thursday, 5 November 2026

June 2018

సీమాంధ్ర

ప్రాతినిధ్యం దక్కని వర్గాలకు చట్టసభల్లో చోటు

పశ్చమి యాత్రలో జగన్‌ హావిూ గోఎదావరి జిల్లాల్లో 20సీట్లు మావే అన్న ఆదిమూలం ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తే అతిరాస కులానికి కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. 86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో…

జాతీయం

జయనగర్‌ ఉప ఎన్నికలో మందకొడిగా పోలింగ్‌

బెంగళూరు,జూన్‌11(జ‌నం సాక్షి): కర్నాటకలోని జయనగర్‌లో సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించగా, ఉదయం 11.00 గంటలకు 22.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జయనగర్‌ నియోజకవర్గంలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యే బి.ఎన్‌.విజరుకుమార్‌ మృతి చెందడంతో…

Featured News

బిజెపి ఓటమే మా లక్ష్యం

అందుకు కొన్ని సీట్లు త్యాగానికి వెనకాడం: అఖిలేశ్‌ లక్నో,జూన్‌11(జ‌నం సాక్షి): వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో తమ…

Featured News

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పదమూడో రోజూ తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీ, ముంబయిలో లీటరు పెట్రోల్‌పై 20పైసలు తగ్గించినట్లు ఇండియన్‌ ఆయిల్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధరపై…

Featured News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): నగరంలోని మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కీర్తన ఆత్మహత్య చేసుకుంది. ఆల్విన్‌ కాలనీలోని తన నివాసంలో కీర్తన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కీర్తన, శ్రీధర్‌లకు 9సంవత్సరాల క్రితం విహహం జరిగింది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు.…

సీమాంధ్ర

తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు

అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): ఆంధప్రదేశ్‌లోని 5000 మంది తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నవంబర్‌ 25, 1993 ముందు నుంచి ఉండే తాత్కాలిక ఉద్యోగులకు పదవ పీఆర్పీ ప్రకారం జీతభత్యాలు అందించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది.…

Featured News

అసోంలో స్వల్ప భూకంపం

గువహటి,జూన్‌11(జ‌నం సాక్షి): : అసోంలో సోమవారం మధ్యాహ్న సమయంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయబ్రాంతులై పరుగులు తీశారు. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1 నమోదవగా, భూప్రకంపనలకు నాగోన్‌ జిల్లా ధింగ్‌కు 22 కిలోవిూటర్ల దూరంలోని ప్రాంతం…

Featured News

వాజ్‌పేయికు అస్వస్థత: ఎయిమ్స్‌కు తరలింపు

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వాజ్‌పేయిని తరలించినట్లు బీజేపీ ప్రకటించింది.…

Featured News

స్పీకర్‌తో రేవంత్‌ వాగ్వాదం?

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): : ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరద్ధరించాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు శాసనసభాపతి మధుసూదనాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ మధుసూదనాచారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయస్థానం తీర్పును ఎందుకు…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరించరా?

మెదక్‌,జూన్‌11(జ‌నం సాక్షి): హైకోర్టు తీర్పు ఇచ్చినా ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోక పోవడం కోర్టులంటే ఖాతరు చేయకపోవడమేనని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి అన్నారు. తీర్పు వచ్చి 50 రోజులైనా స్పీకర్‌ పట్టించుకోకపోవడం దారుణమని…