మోత్కుపల్లితో భేటీకి విజయసాయి యత్నం
హైదరాబాద్,జూన్11(జనం సాక్షి): టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళమోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ విూడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి…




