చేయూతనిస్తే స్కూళ్లకు వెలుగు
మహబూబ్‌నగర్,జూన్8(జనం సాక్షి):విద్యాలయాలను బాగు చేయడానికి సర్కారు ఏటా కోట్లు వెచ్చిస్తున్నా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ అరకొర వసతులే దర్శనిమిస్తున్నాయి. ఆడపిల్లలు మూత్రశాలలు లేకుండా ఇబ్బంది పడుతున్న స్కూళ్లు ఎన్నో ఉన్నాయి. అందుకే సర్కార్ స్కూళ్లకు పంపాలంటేనే…




