ఆదివాసీ హక్కులను కాపాడాలి
12న మన్యంలో ఆందోళన ఏలూరు,జూన్8(జనం సాక్షి): అటవీ హక్కుల చట్టం, ఆదివాసీల హక్కులపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అటవీ హక్కుల చట్టాలను అమలుపర్చాలి, అడవులపై ఆదివాసీల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘాల…





