Wednesday, 4 November 2026

June 2018

Featured News

నవ నిర్మాణ దీక్ష విజయవంతమైంది

 కేంద్రం ఏపీకి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాం నాలుగేళ్ల తర్వాత రాజీనామాలు గుర్తుకొచ్చాయా? దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడ, జూన్‌7(జ‌నం సాక్షి) : టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవ…

Featured News

కేసీఆర్‌ నిర్ణయాలతో పల్లె ప్రజల్లో ఆనందం

తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే రైతుబంధుతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వికారాబాద్‌ జిల్లాలో పల్లెబాటలో పాల్గొన్న మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌, జూన్‌7(జ‌నం సాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబాటుకు గురైన…

Featured News

పోలీస్‌ శాఖలో కలకలం

అవినీతి ఖాకీల జాబితా విడుదల చేసిన డీజీపీ కార్యాలయం 391మంది అవినీతి పరులతో జాబితా అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో అవినీతి ఖాకీలు 350మందిని తక్షణమే బదిలీలు చేయండి జిల్లా ఎస్పీ, కమిషనర్‌లను ఆదేశించిన డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌, జూన్‌7(జ‌నం…

సీమాంధ్ర

కార్మికులకు ఎమ్మెల్యే పరామర్శ

నెల్లూరు,జూన్‌7(జ‌నం సాక్షి): నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనుల నిమిత్తం డ్రైనజీలోకి దిగినముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారు నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌…

సీమాంధ్ర

నవనిర్మాణ దీక్షలతో కేంద్రం మోసాలు ప్రచారం చేశాం

వైకాపా రాజీనామాల్లో అర్థం లేదు: మంత్రి సోమిరెడ్డి నెల్లూరు,జూన్‌7(జ‌నం సాక్షి): పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద…

జిల్లా వార్తలు

అండర్‌ పాస్‌ మూసేయడంపై సిపిఐ ఆందోళన

మహబూబాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలో సీపీఐ 3 రోజుల రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలోకూర్చున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బీ అజయ్‌ సారధి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ఆర్యుబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) బీటలువారి ప్రమాదకరమైన పరిస్థితిలో మూసివేయడంతో ప్రయాణికులు,…

జిల్లా వార్తలు

పాతబస్తీలో వ్యక్తిపై తల్వార్‌తో దాడి

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): హైద్రాబాద్‌ పాత బస్తీ లో దారుణం జరిదగింది. కంచన్‌ బాగ్‌ పీఎస్‌ పరిది లోని బాబానగర్‌ లో అస్లాం అనే వ్యక్తి పై తల్వార్‌ తో దాడి చేయగా అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని…

సీమాంధ్ర

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే అనిత ఓదార్పు

విశాఖపట్టణం,జూన్‌7(జ‌నం సాక్షి): పవన్‌ కళ్యాణ్‌ ప్లెక్సీ ఏర్పాటుచేస్తూ విధ్యుతాఘాతంతో మృతిచెందిన శివ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే వంగల పూడి అనిత పరామర్శించారు. అకస్మాత్తుగా జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. అభిమాన హీరోకు ప్లెక్సీలు ఏర్పాటుచేస్తూ విధ్యుత్‌ షాక్‌తో ఇద్దరు…

జిల్లా వార్తలు

రహదారి భద్రతపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

రంగారెడ్డి,జూన్‌7(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ డిసిపి ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో స్టేషన్‌ ఆవరణంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి…

Featured News

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

    ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు పదిమయంది యాత్రికుల మృతి ముంబయి,జూన్‌7(జ‌నం సాక్షి): మహారాష్ట్రలోని ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది యాత్రికులు చనిపోయారు. మరో…