Wednesday, 4 November 2026

June 2018

Featured News

ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఉప్పల్‌లో ఉరేసుకుని మృతి హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): నగరంలోని ఉప్పల్‌లో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉప్పల్‌ మెట్రో సవిూపంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా గుర్తించారు.…

సీమాంధ్ర

భార్యను హత్య చేసిన కిరాతక భర్త

గుంటూరు,జూన్‌7(జ‌నం సాక్షి):గుంటూరు జిల్లా చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కోటేశ్వరరావు అనే వ్యక్తి రోకలి బండతో భార్యను కొట్టి హత్య చేశాడు. వీరిద్దరికీ రెండో వివాహమే కావడంతో కొంతకాలంగా కలహాలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గురువారం వేకువజామున…

Featured News

నైరుతి ప్రవేశంతో భారీగా వర్షాలు

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన వాతావరణశాఖ కృష్ణాజిల్లాలో ఎడతెరిపిలేని వాన న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): నైరుతి రుతుపవనాలు దక్షిణాదిన మరింత విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 48గంటల్లో కర్నాటకలోని దక్షిణ ప్రాంతం, కోస్తాంధ్ర, దక్షిణ తెలంగాణకు భారీ వర్ష…

జిల్లా వార్తలు

రెండు బస్సుల ఢీ: పదిమందికి గాయాలు

సంగారెడ్డి,జూన్‌7(జ‌నం సాక్షి): జిల్లాలోని కోహిర్‌ మండలం కొత్తూర్‌(డి) వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను…

సీమాంధ్ర

సిఆర్డీఎ ముందు ప్రజాసంఘాల నిరసన

సింగపూర్‌ ఒప్పందాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ విజయవాడ,జూన్‌7(జ‌నం సాక్షి): ఏపీ ప్రభుత్వాం సింగపూర్‌ మధ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. సింగపూర్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ ఒప్పందాలతో…

జాతీయం

మంత్రి పదవి దక్కలేదని..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అసంతృప్తి కర్ణాటక కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట ఆందోళన బెంగళూరు,జూన్‌7(జ‌నం సాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి 25 మందితో నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఆ మంత్రిమండలిలో తమకు చోటు దక్కలేదని ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుఆరోపిస్తున్నారు. 14మంది…

Featured News

గ్రీన్‌కార్డ్‌ కోసం భారతీయుల ఎదురుచూపులు

పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన‌ వాషింగ్టన్‌, జూన్‌7(జ‌నం సాక్షి) : అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ మంది. ఈ విషయం యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా విడుదల చేసిన…

Featured News

నెల రోజుల్లో.. విజయవాడ సింగపూర్‌ విమాన సేవలు

చంద్రబాబు విజ్ఞప్తికి అంగీకరించిన సింగపూర్‌ ప్రధాని నదీతీరాన అద్భుతమైన నగరం అమరావతి సింగపూర్‌లాంటి నగరంగా ఏపీ రాజధానిని తీర్చిదిద్దుతాం ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ, జూన్‌7(జ‌నం సాక్షి) : నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త. జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు…

సీమాంధ్ర

బాబు నాలుగేళ్ల పాలనపై చార్జిషీట్‌ పెడతాం

దీక్షలపేరుతో ఇతర పార్టీలను విమర్శిస్తున్నారు చంద్రబాబు, జగన్‌ లాలూచీ రాజకీయాలతో ఏపీ కోలుకోలేకపోతుంది 9న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ఆందోళన విలేకరుల సమావేశంలో వామపక్ష నేతలు విజయవాడ, జూన్‌7(జ‌నం సాక్షి) : నవ నిర్మాణ దీక్షల పేరుతో…

Featured News

అఖిలప్రియపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

 తక్షణమే భర్తరఫ్‌ చేయాలని వినతి ప్రధానిని విమర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలి గవర్నర్‌ను కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైదరాబాద్‌, జూన్‌7(జ‌నం సాక్షి) : ఏపీ మంత్రి భూమా అఖిలప్రియపై బీజేపీ నేతలు గురువారం…