కాణిపాకం ఆలయంలో వనం-మనం
తిరుపతి,జూన్30(జనం సాక్షి): కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో వనం మనం కార్యక్రమం శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు, మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా…





