Thursday, 5 November 2026

June 2018

Featured News

బోల్తాపడ్డ పశువుల లారీ: 20 ఆవుల మృతి

మెదక్‌,జూన్‌21(జ‌నం సాక్షి): టేక్మల్‌ మండలం బోడ్‌మట్‌పల్లిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20ఆవులు మృతి చెందాయి. ఆవుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో…

కరీంనగర్

ముస్తాబాద్‌లో నిరుద్యోగులకు శిక్షణ కేంద్రం

రాజన్న సిరిసిల్ల,జూన్‌21(జ‌నం సాక్షి): సిరసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో కేటీఆర్‌ ఉద్యోగ ఉచిత శిక్షణ కేంద్రాన్ని డీఎస్పీ వెంకటరమణ గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌, ఎస్‌ఐ,…

Featured News

కాళేశ్వరంలో కోల్పోయిన అడవుల కోసం హరితహారం

పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టనున్న అటవీశాఖ కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కోల్పోయిన అటవీ సంపదను తిరిగి సృష్టించడానికి యుద్ద ప్రతిపాదికన మొక్కలు నాటాటాలని, ఆ…

Featured News

గవర్నర్‌ గుడికి పోయినా రాద్ధాతమా?

విపక్షాల తీరుపై నరసింహన్‌ అసమనం తెలంగాణలో వైద్యరంగం పురోగిస్తోందని కితాబు తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సందర్శన హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తాను పూజకు వెళ్లిన ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్‌గా తన బాధ్యతలను తాను…

Featured News

మా ఆయన శ్రీరామచంద్రుడు

పెళ్లి కాలేదని ఎలా అంటారు ఆనందీబెన్‌ వ్యాఖ్యలకు జశోదాబెన్‌ తీవ్రంగా స్పందన అహ్మదాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): మా ఆయన బంగారం అంటూ..శ్రీరామచంద్రుడితో సమానమంటూ ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్‌ కితాబునిచ్చారు. పెళ్లయ్యాక ఎవరికి వారే ఉంటున్నా యోశోదాబెన్‌ మోడీని ఎప్పుడూ…

Featured News

రెండోరోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

కడప, జూన్‌21(జ‌నం సాక్షి) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజూ గురువారం కొనసాగింది. మొదటి రోజు భారీ సంఖ్యలో…

Featured News

కడపలో డ్రామాలు ఆపండి

కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ ఇస్తామంటుంటే దీక్షలెందుకు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా దాపురించాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాకుళం, జూన్‌21(జ‌నం సాక్షి) : వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఎవరూ ప్రాణ త్యాగాలు…

Featured News

ఘనంగా జయశంకర్‌ సార్‌ వర్ధంతి వేడుకలు

నివాళులర్పించిన మంత్రులు జయశంకర్‌ సార్‌ కలలు కన్నట్లు తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 7వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  తెలంగాణ భవన్‌లోని జయశంకర్‌…

Featured News

అలకవీడిన గంటా 

మంత్రి గంటా శ్రీనివాస్‌రావుతో మంత్రి చిన్నరాజప్ప చర్చలు అర్థగంటపాటు గంటాను బుజ్జగించిన ¬మంత్రి చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన గంటా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని వెల్లడి పార్టీ సర్వేతో గంటా మనస్థాపం చెందారన్న చిన్నరాజప్ప గంటా భీమిలి…

Featured News

వెనక్కి తగ్గిన ట్రంప్‌

 కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న నిబంధనలకు స్వస్తి వాషింగ్టన్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : అక్రమ వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గారు. అమెరికా-మెక్సికో…