Thursday, 5 November 2026

June 2018

జాతీయం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన 12మంది మృతి భోపాల్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : మధ్యప్రదేశ్‌లోని మోరెనా ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఇసుక ట్రాక్టర్‌ వేగంగా ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు.…

Featured News

తెలంగాణ వైద్యారోగ్య శాఖ పనితీరు.. 

దేశంలోనే ఉత్తమం సర్కార్‌ వైద్యాన్ని గుడ్డిగా విమర్శించడం సరికాదు స్వయంగా చూసిన తరువాతనే ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా త్వరలోనే బస్తీ దవాఖానాలను పరిశీలిస్తా గవర్నర్‌ నర్సింహన్‌ నారాయణగూడ డయాగ్నొస్టిక్‌ సెంట్రల్‌ ల్యాబ్‌ను పరిశీలించిన గవర్నర్‌ హైదరాబాద్‌ , జూన్‌21(జ‌నం సాక్షి)…

Featured News

లక్షమందితో యోగాసనాలులక్షమందితో యోగాసనాలు

రాందేవ్‌ బాబా ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు నమోదు రాజస్థాన్‌లోని కోటా నగరంలో అరుదైన ఘటన పాల్గొన్న రాజస్థాన్‌ సీఎం వసుందర రాజే, మంత్రులు కోటా, జూన్‌21(జ‌నం సాక్షి) : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు…

జిల్లా వార్తలు

యోగాతో మానసిక ఆరోగ్యం

పటాన్‌చెరు,జూన్‌21(జ‌నం సాక్షి): యోగా చేయడం ద్వారా ఇటు మానసికంగా, అటు ఆరోగ్య పరంగా ఉంటారని జ్యోతి నగర్‌ సెయింట్‌ అర్నోల్డ్‌ హైస్కూల్‌లో నిరవహించిన యోగా డే దినోత్సవం లో ముఖ్యాతిధులుగా పాల్గొన్న డా. పద్మనాభం రెడ్డి,పాఠశాల ప్రిన్సిపాల్‌ అన్నారు.…

జిల్లా వార్తలు

యోగాతో ఆరోగ్యానికి మేలు

గద్వాల,జూన్‌21(జ‌నం సాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి మండల కేంద్రం లోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధ్యరులకు యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ లక్ష్మరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల…

జిల్లా వార్తలు

రేషన్‌ డీలర్ల ఆందోళన

మహబూబాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేషన్‌ డీలర్ల, హమాలీ కార్మికుల వేతనాలు పెంచాలని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం…

జిల్లా వార్తలు

జయశంకర్‌ సార్‌కు నివాళి

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కంకణ బద్దులమై పాటుపడాలని శేరిలింగంపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 7 వ వర్థంతిని పురస్కరించుకుని గురువారం…

Featured News

ఆర్థిక ఇబ్బందులతో విలేకరి కుటుంబం ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో విషాదం సిద్దిపేట,జూన్‌21(జ‌నం సాక్షి): జిల్లాలోని కొండపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రభూమి రిపోర్టర్‌గా పనిచేస్తున్న హన్మంతరావు తన ఇద్దరు చిన్నారులకు, భార్యకు విషం ఇచ్చి తను ఉరివేసుకున్నాడు. భర్త హన్మంతరావు, చిన్నారులు మృతి చెందగా,…

Featured News

పిల్లాడి సమాధానానికి మంత్రి కెటిఆర్‌ ఫిదా

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): మంత్రి కేటీఆర్‌ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని చూసి ఫిదా అయ్యారు. దానిని అందరికీ తెలపాలన్న తపనతో తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేస్తూ.. జీవితంలో విజయానికి షార్ట్‌కట్స్‌ ఉండవు అని…

జిల్లా వార్తలు

దొంగమొగుడికి భార్య దేహశుద్ది

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): రెండోపెళల్‌ఇ చేసుకుని తప్పించుకుని తిరుగుతన్న భర్తకు మొదటి భార్య గట్టిగా బుద్ది చెప్పింది. పట్టుకుని దేహశుద్ది చేసింది. ఈ ఘటన నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇక్కడే క ఆపురం పెట్టిన భర్తకు మొదటి…