ఐదో రోజూ చేరుకున్న కేజ్రీవాల్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో చేపట్టిన నిరసన ఐదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాధికారుల సమ్మె కు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ ఇద్దరు మంత్రివర్గ సహచరులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో…







