ఫలితాలిస్తున్న బడిబాట
తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు: డిఇవో ఆదిలాబాద్,జూన్15(జనంసాక్షి): గతంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలల్లో మౌలికవసతులు చాలా మెరుగుపడ్డాయని జిల్లా విద్యాశాఖాధికారి స్పష్టం చేశారు. సర్కార్ బడులపై నమ్మకం పెంచేలా…




