గురుకులాలతో తెలంగాణలో కొత్త అధ్యాయం
మహబూబ్‌నగర్,జూన్15(జనం సాక్షి ): సీమాంధ్ర పాలనలో తెలంగాణలో విద్యారంగం వెనుకబాటుకు గురైందని ప్రణాళికా సంఘం డిప్యూటి ఛైర్మన్ నిరంజన్ రెడ్డి అన్నారు. గురుకులాల ఏర్పాటు తెలంగాణలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించబోతున్నాయని అన్నారు. పాఠశాలలో అర్బన్ పిల్లలకు, సెవిూ అర్బన్…




