అడవుల నరకివేతతో విపరీత పరిణామాలు
వాతావరణ కాలుష్యానికి ప్రజలదే బాధ్యత మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత కావాలి హైదరాబాద్,జూలై7(జనం సాక్షి): వాయుకాలుష్య పీడను విరగడ చేసి ఆరోగ్యకర సమాజాన్నిఅవతరింపజేసే లక్ష్యంతో మొక్కల పెంపకం బృహత్తర సామాజికోద్యమం స్థాయికి ఎదగాల్సి ఉంది. తీవ్ర వర్షాభావం,వాతావరణ ప్రతికూల…

