వడ్డెర కార్పోరేషన్‌కు 132 కోట్లు
ఏలూరు:,జూలై6(జనం సాక్షి ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒడ్డెర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ళ మురళి అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో శుక్రవారం…


