హరితహారానికి సవాల్‌గా మారిన నర్సరీల ఏర్పాటు
తడిసి మోపెడు అవుతున్న ఖర్చులు హైదరాబాద్,ఏప్రిల్5(జనం సాక్షి): నాలుగో విడత హరితహారం కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసింది. వందలాది నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. అయితే సకాలంలో వర్షాలు లేకపోవడంతో నర్సరీలకు శాపంగా మారాయి. రానున్న రోజుల్లో…

