Wednesday, 4 November 2026

July 2018

జిల్లా వార్తలు

జంటనగరాల్లో జోరుగా ఇళ్ల నిర్మాణాలు

విమర్శలు చేసే వారు పరిశీలన చేస్తే మంచిది: తలసాని హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్ల నిర్మాణాలపై విపక్షాలు విమర్శలు మానుకుంటే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని…

Featured News

కోమటి చెరువు వద్ద మినీ బ్యాటరీ కారు ప్రారంభం

సిద్దిపేట,జూలై6(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని కోమటిచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఇక్కడ సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌పై 7 సీటర్‌ బ్యాటరీ కారును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు శుక్రవారం…

సీమాంధ్ర

వృద్దురాలిపై దాడి: నగలు దోపిడీ

మచిలీపట్నం,జూలై6(జ‌నం సాక్షి): మచిలీపట్నంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మచిలీపట్నం – విజయవాడ రోడ్డులోని ఓ ఇంట్లో వృద్ధురాలు లక్ష్మీనర్సమ్మపై దొంగలు దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు.. వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు…

Featured News

బాబా దాతి మహారాజ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?

పోలీసుల తీరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి): ఢిల్లీ, రాజస్తాన్‌ ఆశ్రమాల్లో 25 ఏళ్ల మహిళపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత బాబా దాతి మహారాజ్‌ను అరెస్టు చేయడంలో పోలీసులు ఆలస్యం వహించినందుకు శుక్రవారం ఢిల్లీ…

Featured News

రాహుల్‌కు డ్రగ్స్‌ అలవాటుంది

కొకైన్‌ వాడుతాడని స్వామి సంచలన వ్యాఖ్యలు డోప్‌ టెస్ట్‌ నిర్వహిస్తే తేలుతుందని వెల్లడి న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బిజెపి సీనియర్‌ నేత, ఎంపి సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్‌ కొకైన్‌ తీసుకుంటారని ఆయన ఆరోపించారు.…

సీమాంధ్ర

జిల్లా సిపిఎం ప్లీనం ప్రారంభం

మచిలీపట్నం,జూలై6(జ‌నం సాక్షి): తూర్పు కృష్ణా జిల్లా సిపిఎం ప్లీనం ప్రారంభ సూచికగా పార్టీ సీనియర్‌ సభ్యులు తమ్మ రత్తయ్య మచిలీపట్నం టౌన్‌ హాల్‌లో శుక్రవారం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కఅష్ణమూర్తి,…

సీమాంధ్ర

శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి బిజెపి నేతల నివాళి

శ్రీకాకుళం,జూలై6(జ‌నం సాక్షి): భారతీయ జనసంఘ్‌ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి బిజెపి ఘనంగా నివాళి అర్పించింది. ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్వర్యంలో, శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో…

సీమాంధ్ర

దత్తత పాఠశాలలకు 12 లక్షల ఉపకరణాలు

పోలీస్‌ శాఖ వినూత్న నిర్ణయం విజయనగరం,జూలై6(జ‌నం సాక్షి): పోలీసులు దత్తత తీసుకున్న 10 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోలీస్‌ పరేడ్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ శాఖ దాదాపుగా 12 లక్షల నిధులతో ఆయా పాఠశాలలకు ఉపయోగపడే…

జాతీయం

క్యాన్సర్‌కు మనోధైర్యమే పెద్ద చికిత్స: పారికర్‌

పనాజి,జూలై6(జ‌నం సాక్షి): క్యాన్సర్‌ తో బాధపడుతున్న వారు మనోబలం, ఆత్మస్థయిర్యంతో ఉండాలని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కొద్దిరోజుల పాటు అమెరికాలో…

జిల్లా వార్తలు

డ్రైవర్‌ లెస్‌ విధానాన్ని స్వాగతిస్తున్న సీనియర్లు

హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుని ఎవరి వాహనాలు వారే నడుపుకోవాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో దుబారా అరికట్ట గలమని అంటున్నారు. సీనియర్‌ పోలీస్‌ అధికారులు కూడా దీనిని సమర్థిస్తున్నారు.…