మురుగునీటి సమస్యలకు పరిష్కారం: జవహర్
ఏలూరు,జూలై 2(జనం సాక్షి ): భూగర్భ డ్రైనేజీల కారణంగా పల్లెల్లో మురుగునీటి సమస్య రాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్.జవహర్ అన్నారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని మలకపల్లిలో రూ.4 కోట్లతో 16 కిలోవిూటర్ల భూగర్భ డ్రైనేజీ…


