Tuesday, 3 November 2026

July 2018

జిల్లా వార్తలు

టీకా వేయిస్తానని ఆర్నెళ్ల పసికందును.. 

ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ – కోఠి సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఘటన – ఆస్పత్రికి సిబ్బంది ఫిర్యాదు… దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌, జులై2(జ‌నం సాక్షి ) : కోఠి సుల్తాన్‌ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి…

జాతీయం

మంచి నీటి కోసం..

యూఏఈ భగీరథ ప్రయత్నం – అంటార్కిటికా నుంచి మంచుకొండలను లాగి నీటికొరతను తీర్చేలా చర్యలు దుబాయ్‌, జులై2(జ‌నం సాక్షి ) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో తాగునీటి కొరత సమస్యను తీర్చేందుకు ఆ దేశం ఎవరూ ఊహించని రీతిలో…

జాతీయం

ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన.. 

స్పెయిన్‌ ఆటగాడు ఆండ్రెస్‌ – ఓటమిని తట్టుకోలేక అంతర్జాతీయ కెరిర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి మాస్కో, జులై2(జ‌నం సాక్షి ) : ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజం. కానీ, ఒక అంతర్జాతీయ ఆటగాడు ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో…

Featured News

మల్లన్న సేవలో మంత్రి హరీష్‌ రావు

శ్రీశైలం,జూలై2(జ‌నం సాక్షి): శ్రీశైలం భ్రమరాంభా మల్లికార్జున స్వామివారిని మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయం చేరుకున్న మంత్రికి ఆలయ పూజారులు, సిబ్బంది శాస్తోక్త్రంగా స్వాగతం పలికారు. ఆలయంలోని మల్లన్న బ్లాక్‌ను మంత్రి ప్రారంభించారు. మధ్యాహ్నం 12…

అంతర్జాతీయం

కోలాహలంగా తెలంగాణ ఆటా సభలు

ఆడిపాడిన ఔత్సాహికులు హూస్టన్‌,జూలై 2(జ‌నం సాక్షి ): అమెరికా తెలంగాణ సంఘం(ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు కోలాహలంగా ప్రారంభమైనట్లు సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల ఒక ప్రకటనలో తెలిపారు. 18 దేశాల నుంచి 40కి పైగా…

జాతీయం

కాంబ్లీ దంపతులపై కేసు నమోదు

ముంబయి,జూలై 2(జ‌నం సాక్షి ): ప్రముఖ మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ దంపతులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వేధించారంటూ బాలీవుడ్‌ గాయకుడు అంకిత్‌ తివారీ తండ్రి బంగూర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముంబైలోని…

జాతీయం

దులేలో హత్య కేసులో 23మంది కస్టడీ

ముంబయి,జూలై 2(జ‌నం సాక్షి): మహారాష్ట్రలోని దులేలో జరిగిన ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో సోమవారం పోలీసులు 23 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. సోలాపూర్‌లోని మంగళ్వేదే తెహసిలో ఖావ్‌ గ్రామం నుండి వచ్చిన భరత్‌ శంకర్‌ భోసలే (45), ఆయన…

సీమాంధ్ర

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా మహాలక్ష్మి

శ్రీకాకుళం,జూలై 2(జ‌నం సాక్షి ): నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నూతన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా మహాలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె సహచరులతో పాటు ఆంధప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని…

సీమాంధ్ర

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

తిరుపతి,జూలై 2(జ‌నం సాక్షి ): చిత్తూరు జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు తాళలేక పుత్తూరులో కామరాజు నగర్లో నివాసముంటున్న మాణిక్యం, భువన అనే దంపతులు విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరూ అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయారు.…

జాతీయం

లోక్‌పాల్‌పై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ,జూలై 2(జ‌నం సాక్షి ): లోక్‌పాల్‌ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో స్పష్టంగా తెలియజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూచించింది. ఇందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. లోక్‌పాల్‌ నియామకం కోసం తీసుకోబోతున్న…