Tuesday, 3 November 2026

July 2018

జిల్లా వార్తలు

తుదిదశకు చేరుకున్న బీమా వివరాల సేకరణ

మెదక్‌,జూలై28(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బీమా కార్యక్రమం పూర్తి దశకు చేరుకున్నదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం అన్నారు. జిల్లాలో రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 78 శాతం పూర్తి అయ్యిందని, మిగిలిన 22…

జిల్లా వార్తలు

మొక్కలు నాటడం తప్పనిసరి కావాలి: డిఆర్‌డివో పిడి

కామారెడ్డి,జూలై28(జ‌నం సాక్షి): ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా జిల్లాకు కోటీ 32 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్డీవో పిడి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మొక్కలతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని, ప్రతిఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద సంఖ్యలో…

జిల్లా వార్తలు

హరితహారం ఛాలెంజ్‌

జనగామ,జూలై28(జ‌నం సాక్షి): ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. జనగామ జిల్లా వాసులంతా గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో అందరూ…

ఖమ్మం

థియేటర్ల తినుబండారాల ధరలకు చెక్‌

భద్రాది కొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): సినిమాహాళ్ల యాజమానులతో చర్చలతో ఇక తినుంబడారాల అమమకాల్లో మార్పులు రానున్నాయి. అధికా ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించన నేపథ్యంలో మార్పు కనిపిస్తోంది. జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కే.మనోహర్‌…

సీమాంధ్ర

ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారు : కేశవ్‌

అనంతపురం,జూలై28(జ‌నం సాక్షి): ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి రాజకీయం తప్ప అభివృద్ధి పట్టదని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. కేవలం టిడిపి చేస్తున్న అభివృద్ది కారణంగానే ప్రజలు తమవైపు ఉన్నారని అన్నారు. ఎపి ప్రజలు అభివృద్ది కామకులని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై…

జిల్లా వార్తలు

అధికారమే లక్ష్యంగా బిజెపి పోరు

కామారెడ్డి,జూలై28(జ‌నం సాక్షి): 2019 ఎన్నికల్లో బిజెపిని తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. కేంద్రంలో మోడీ తీసుకుంటున్న నిర్ణయాలే తమకు శ్రీరామరక్ష అన్నారు. భాజపా సంస్థాగత…

ఆదిలాబాద్

బాసర ఆలయ విస్తరణకు ప్రణాళిక

మంజూరైన నిధులతో బృహత్తర ప్రణాళిక అమలు నిర్మల్‌,జూలై28(జ‌నం సాక్షి): బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ విస్తరణ, దర్శనానికి వచ్చే భక్తులసదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు.బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్న సిఎం కెసిఆర్‌…

జిల్లా వార్తలు

విత్తన పంటలపై రైతులకు అవగాహన

కెసిఆర్‌ ప్రత్యేక దృష్టితో కార్యాచరణ హైదరాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): రాష్ట్రాన్ని విత్తన కేంద్రంగా మార్చుకోవడానికి సీఎం కేసీఆర్‌ పలు చర్యలు తీసుకొంటున్నారు. విత్తన ఉత్పత్తి విషయంలో తెలంగాణ జిల్లాలు అగ్రస్థానంలో నిలబడి ఎక్కువ మంది రైతులు విత్తన ఉత్పత్తిలో పాల్గొనేలా…

ఖమ్మం

భద్రాద్రి మన్యంలో సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగాలు

ఉద్యాన పంటలతో పాటు యాపిల్‌ సాగు భద్రాద్రికొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): విశాఖ మన్యంలో విజయం సాధించిన యాపిల్‌ సాగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండుమూడేళ్లుగా చేపట్టారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో రైతులు తెలంగాణ యాపిల్‌ సాగుతో లాభాలు…

ఎడిట్ పేజీ

మార్కెట్‌ విధానంలో మార్పులు రావాలి

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కృషి చేస్తున్నా మార్కెట్లో మాత్రం దోపిడీని అడ్డుకోవడం లేదు. ఎన్ని సహాయాలో పొంది పంటలు పండించి మార్కెట్‌కు తీసుకుని వస్తున్న రైతు అక్కడ చిత్తవుతున్నాడు. మార్కెటింగ్‌ వ్యవస్థలో మార్పులు తీసుకుని…