నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధి: ఎమ్మెల్యే
ఖమ్మం,జూలై24(జనంసాక్షి): గడిచిన నాలుగేళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన నిధులను కోరిన వెంటనే మంత్రి తుమ్మల మంజూరు చేశారని పేర్కొ న్నారు. ఇల్లెందు నియోజకవర్గానికి ఇప్పటి వరకు…








