గోసంరక్షణ పేరుతో దాడులు సరికావు
– వీటిపై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలి – కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం న్యూఢిల్లీ, జులై17(జనం సాక్షి) : గో సంరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న దాడులను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఇలా దాడి చేయడం…





