హిమాదాస్‌కు ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు
న్యూఢిల్లీ, జులై13(జనం సాక్షి) : అండర్ -20 ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన హిమాదాస్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అండర్ – 20 ప్రపంచ ఛాంపియన్స్‌లో హిమాదాస్ స్వర్ణం సాధించింది. హిమాదాస్ స్వర్ణం…


