కబ్జారాయుళ్లుకు ఇక కష్టాలే
భూ ఆక్రమణలపై ఉక్కుపాదం ప్రత్యేక చర్యలు తసీఉకుంటున్న కలెక్టర్ యోగితారాణ హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా ఇట్టే పట్టేస్తున్నారు. ఈ మేరకు అలాంటి భూముల్లో అక్రమంగా ఎవరైనా కట్టడాలు ప్రారంభించినా కూల్చేస్తున్నారు. కాపాడేందుకు…


