ఉజ్జయిని మహంకాళి బోనాలకు భారీగా ఏర్పాట్లు
పనులను సవిూక్షించిన మంత్రులు హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): సికింద్రాబాద్ లోని సుప్రసిద్ధ క్షేత్రం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఆషాఢ మాస బోనాల జాతరకు ముస్తాబవుతోంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం…




