ఎస్సారెస్పీ ఆందోళనతో కట్టుదిట్టమైన చర్యలు
నిజామాబాద్,ఆగస్ట్6(జనం సాక్షి): శ్రీరాంసాగర్ స్థిరీకరణతో రైతులకు మేలు జరుగనుందని అధికారులు అంటున్నారు. అయితే నీళ్ల విడుదల కోసం రైతులు ఆందోళనచేస్తున్నారు. వర్షాభావంతో ఇటీవల నీళ్లు రాక తగిన మోతాదులో ప్రాజెక్టులో నీరు చేరలేదు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాకతీయ…




