Wednesday, 4 November 2026

August 2018

సీమాంధ్ర

వికటించిన విందు భోజనం: ఇద్దరు మృతి

ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): విందు భోజనం వికటించడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్‌లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి,…

జిల్లా వార్తలు

డిసిఎం బోల్తా: డ్రైవర్‌కు గాయాలు

సంగారెడ్డి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): కొండాపూర్‌ మండలంలోని మన్సాన్పల్లి గేట్‌ సవిూపంలో డీసీఎం బోల్తా పడింది. వికారాబాద్‌ నుంచి శంకర్‌పల్లి వైపు వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. దీంతో డ్రైవర్‌ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. అతడిని వాహనం…

సీమాంధ్ర

నదిలోకి పిల్లలను తోసేసి హత్య

దారుణానికి ఒడిగట్టిన కసాయి తండ్రి చిత్తూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): గంగాధర నెల్లూరు మండలంలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి తన ముగ్గురు పి/-లాలను స్థానిక నదిలో తోసి అంతమొందించాడు. భార్యతో గొడవపడి ముగ్గురు చిన్నారులను కన్నతండ్రే నదిలో పడేసిన…

Featured News

మెట్రో మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు

  నరకం చూపిస్తున్న నగర రోడ్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌5(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ మెట్రో పనులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఈపనులు ఎప్పుడు పూర్తవుతాయో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కానీ ప్రస్తుతం మాత్రం తాము నరకం అనుభవిస్తున్నామని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఎక్కడికి…

జిల్లా వార్తలు

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలు

పుట్టగతులుండవనే కేసులతో అడ్డుకునే యత్నం మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో నిర్మించే జలాశయాల నిర్మాణం జరిగితే పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు.…

సీమాంధ్ర

ఉపాధిహావిూని పటిష్టం చేయాలి

విజయవాడ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఉపాధి హావిూ చట్ట పరిరక్షణకు ఉద్యమించాలని వ్యవసాయకార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హావిూచట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉపాధి హావిూ చట్టం ప్రకారం 200 రోజుల…

Featured News

పాలీహౌజ్‌తో లాభాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి):మెదక్‌,నిజామాబాద్‌ జిల్లాల్లో పాలీహౌస్‌ సాగుచేస్తూ రైతులు బాగా సంపాదిస్తున్నారు.విత్తన ఉత్పత్తికి రైతులతో ఒప్పందాలకు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్నకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో యాంత్రికసాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో…

సీమాంధ్ర

జగన్‌పై తీవ్రమైన టిడిపి విమర్శల దాడి

విజయవాడ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి నేతలు తమ విమర్వలు తీవ్రం చేశారు. ప్రధానంగా టిడిపి ప్రభుత్వంపై,చంద్రబాబుపై చేస్తున్నవిమర్శలను టిడిపి శ్రేణులు ఎక్కడిక్కడే విమర్శిస్తున్నారు. జగన్‌ తన నేర ప్రవృత్తిని బయటపెట్టుకున్నారని మంత్రి…

సీమాంధ్ర

డ్రెయిన్ల ఆధునీకరణకు మోక్షమెప్పుడో?

పూడు చేరడంతో రైతుల్లో ఆందోళన ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): అనేక గ్రామాల్లో డ్రెయిన్‌లో పలుచోట్ల గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోయింది. పెనుమంచిలి, ఆచంట, వల్లూరు వంతెన వద్ద ఇదే రీతిలో ఎగువ నుంచి వచ్చిన చెత్తా చెదారం భారీగా రాడడంతో నీరు…

సీమాంధ్ర

ఎస్సీ వర్గీకరణకు పోరాడుతూనే ఉంటాం

గుంటూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణను మాదిగలు బలంగా కోరకుంటున్నారని మాదిగ ఉద్యోగ సమాఖ్య నేతలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలోని 59 ఉపకులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణను మాదిగలతో పాటు,…