మొక్కలు నాటే బాధ్యతను గుర్తించాలి
ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న మంత్రులు ఆదిలాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రులు పిలుపినిచ్చారు. ఈ బాధ్యతను ప్రి ఒక్కరూ తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు అన్నారు.…



