Tuesday, 3 November 2026

August 2018

జిల్లా వార్తలు

గోదావరి జలాలతో చెరువులు నింపుతాం

నాలుగేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీకి విమర్శలు తప్ప మరోటి తెలియదు: ఎర్రబెల్లి జనగామ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): గోదావరి జలాలతో చెరువులు నింపుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హావిూ ఇచ్చారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను పూర్తి చేసి…

జిల్లా వార్తలు

సర్వాంగ సుందరంగా లాల్‌దర్వాజ ఆలయం

  పారిశుద్యానికి ప్రత్యేక శ్రద్ద హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి):లాల్‌దర్వాజ బోనాలు ఆదివారం జరుగనున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆషాఢ బోనాల జాతర మ¬త్సవాలకు మహంకాళి అమ్మవారి ఆలయం సర్వాంగ…

Featured News

లాల్‌దర్వాజా బోనాలకు భారీగా ఏర్పాట్లు

ఘనంగా నిర్వహిస్తామన్న మంత్రులు హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే లష్కర్‌ బోనాల తరవాత అత్యంత ప్రాముఖ్యం ఉన్న లాల్‌దర్వాజా బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ముగియడంతో…

తెలంగాణ

పోచంపల్లి విూదుగా భద్రాద్రికి రోడ్డు

నాలుగు వరసల రోడ్డుకు ప్రతిపాదనలు భూదాన్‌పోచంపల్లి,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): గ్రావిూణ పర్యాటక కేంద్రంగానే కాకుండా పురపాలకంగా అవతరించిన భూదాన్‌ పోచంపల్లికి మహర్దశ రానుంది. చేనేత వస్త్రాల తయారీతో ప్రపంచాన్ని ఆకర్శిస్తూ భూదానోద్యమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పోచంపల్లి…

సీమాంధ్ర

ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేస్తాం

కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకోలేరు: దేవినేని విజయవాడ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమ పట్నంల గురించి తెలియనరి వారు విమర్వలు చేయడం విడ్డూరంగా ఉందని జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టుల కోసం అహరహరం కృషి…

ఎడిట్ పేజీ

నదుల అనుసంధానంపై కదలని కేంద్రం

నదుల అనుసంధానంతోనే జలసమస్యలు తీరుతాయన్న ప్రకటనలకు అనుగుణంగా కార్యాచరణ జరగలేదు. నాలుగేళ్లుగా నదుల అనుసందానం విషయంలో అడుగు ముందుకు పడలేదు. అలాగే అంతర్‌ రాష్ట్ర జలవివాదాలు సమిసి పోలేదు. తమిళనాడు-కర్నాటకల మధ్య కావేరీ వివాదం అలాగే కొనసాగుతోంది. తాజాగా…

జాతీయం

జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  రాష్ట్ర పరిధిలోకి క్రీడలు: రాజ్‌వర్ధన్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడాకారుడిని స్పోర్ట్స్‌ వర్సిటీకి…

జిల్లా వార్తలు

పెరిగిన అగ్రి యూనివర్సిటీ స్థాయి

పెరిగిన ర్యాంక్‌: విసి వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018-19 విద్యా సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ఆరో ర్యాంక్‌ సాధించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌ రావు వెల్లడించారు. గత…

Featured News

తేజస్వి ధర్నాకు హాజరు కానున్న రాహుల్‌

పాట్నా,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ముజఫర్‌పూర్‌ జిల్లాలోని షెల్టర్‌ ¬ంలో 34 మంది బాలికలపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బీహార్‌ ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ శనివారంనాడు న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరుపనున్న ధర్నాకు వివిధ పార్టీల నుంచి…

సీమాంధ్ర

మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

అనంతపురం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలోని బెలుగుప్ప మండలం కాలువపల్లి దగ్గరలో శ్రీనివాస్‌ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని…