Tuesday, 3 November 2026

August 2018

జాతీయం

భర్త అంగాన్ని ఛేదన చేసిన మహిళ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త చెన్నై,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఓ మహిళ తన భర్త అంగాన్ని కోసి ప్రయుడితో పాటు పారిపోయింది. అయితే పోలీసులు వారిని తక్కువ సమయంలోనే పట్టుకొని విచారణ చేపట్టారు. అనంతరం ఆ మహిళపై ఆమె ప్రియుడిపై…

జిల్లా వార్తలు

14న ఓయూ విద్యార్థులతో రాహుల్‌ ముఖాముఖి

ఏర్పాట్లు చేస్తున్న పిసిసి హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీ ఉస్మానియా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గతంలో సెంట్రల్‌ వర్సిటీలో కూడా ఇలాగే ముఖాముఖి చేపట్టారు.ఈ నెల 13, 14 తేదీల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో…

సీమాంధ్ర

ఎన్జీవో నేతపై కెఇకి మహిళా ఉద్యోగి ఫిర్యాదు

విజయవాడ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఎన్జీవో నేత కృపావరం అనే అతను తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ గొల్లపూడి దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి జ్యోతి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన విధులు…

సీమాంధ్ర

ఆక్వారంగాన్ని ఆదరిస్తున్నం: సోమిరెడ్డి

అమరావతి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఆక్వా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆక్వా రైతులకు సంబంధించిన అంశంపై రెండు రూపాయలకే యూనిట్‌ విద్యుత్‌…

సీమాంధ్ర

ఎపి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం

పార్లమెంటులో ఎంపిలు గట్టిగా పోరాడారు కేంద్రం ద్రోహం కారణంగా రోడ్డున పడ్డాం తాతకుంట్ల గ్రామదర్శినిలో చంద్రబాబు విజయవాడ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పార్లమెంట్‌లో మన ఎంపీలు గొప్పగా పోరాడారని, మన ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కృష్ణా జిల్లా…

Featured News

తక్షణం హైకోర్టును విభజించండి

మరోమారు కేంద్రమంత్రిని కోరిన సిఎం కెసిఆర్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తక్షణం హైకోర్టు విభజన చేపట్టాలని సిఎం కెసిర్‌ మరోమారు కేంద్రాన్ని కోరాఉ. ఇప్పటికే నాలుగేళ్ల సమయం గడిచిందని, ఇచ్చిన హావిూ మేరకు హైకోర్టును విభజించాలన్నారు.కొత్త జోనల్‌ విధానం సహా…

జిల్లా వార్తలు

ప్రభుత్వ కార్యక్రమాలను..

తెరాస కార్యక్రమాలుగా నిర్వహిస్తుంది – ప్రొటోకాల్‌ పాటించడం లేదు – ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై సీఎస్‌, స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తాం – కాంగ్రెస్‌లో వచ్చేందుకు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు – టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క…

సీమాంధ్ర

విజయనగరంలో 11న.. 

యువగర్జన నిరసన ర్యాలీ – నిరుద్యోగభృతిపై ప్రభుత్వం కుట్రలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహణ – వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం, ఆగస్టు3(జ‌నం సాక్షి) : నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల…

అంతర్జాతీయం

ఇమ్రాన్‌ ఖాన్‌కు సమన్లు!

– ఆగస్టు 7న తమ ఎదుట హాజరు కావాలన్న ఎన్‌ఏబీ ఫెషావర్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి) : పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్‌కు అక్కడి అవినీతి వ్యతిరేక విభాగం నుంచి సమన్లు అందినట్లు సమాచారం. ఖాన్‌ ప్రభుత్వ హెలికాప్టర్‌ను…

Featured News

లాభాల పంట

– నష్టాల నుంచి తేరుకని లాభాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్లు ముంబాయి, ఆగస్టు3(జ‌నం సాక్షి) : స్టాక్‌మార్కెట్‌లు మళ్లీ జోరందుకున్నాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుతో గత రెండు సెషన్లలో కుదేలైన దేశీయ మార్కెట్లు శుక్రవారం ఆ నష్టాల నుంచి…