Tuesday, 3 November 2026

August 2018

జిల్లా వార్తలు

కంటి వెలుగుతో పేదలకు మేలు

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మెదక్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వినూత్న తరహాలో పరిపాలన చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రజలకంటి చూపును భద్రంగా కాపాడేందుకు తెలంగాణ…

సీమాంధ్ర

బాబు మాత్రమే సిఎం పదవికి అర్హుడా?

బాబు లేకుంటే అభివృద్ది ఆగిపోతుందా కాంగ్రస్‌తో పొత్తుకు బాబు తహతహ టిడిపి కొత్త తరహా ప్రచారం కలసి వచ్చేనా? అమరావతి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి పదవి తన జన్మహక్కు అనీ తాను మాత్రమే అందుకు అర్హుడినని ఇప్పుడు చంద్రబాబులో నాటుకుపోయింది.…

ఎడిట్ పేజీ

అరాచకానికి పరాకాష్ట బీహార్‌ ఘటన

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో అరాచకాలు ఎక్కువ. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఫ్యూడల్‌ విధానాలు సాగుతున్నాయి. రచ్చబండ తీర్పులు అమలవుతున్నాయి. పరువు హత్యలు సాగుతున్నాయి. వీటికి తోడు అత్యాచార ఘటనలు కూడా అటువైపు ఎక్కువే. ఢిల్లీలో నిర్భయ ఘటన…

సీమాంధ్ర

20వేల ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం

  – 12.26 లక్షల మందికి నిరుద్యోగ భృతి – ‘ముఖ్యమంత్రి యువనేస్తం’గా నామకరణం – ఈనెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు? – పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ మంత్రి వర్గం అమరావతి, ఆగస్టు2(జ‌నం సాక్షి)…

జాతీయం

సుష్మాలాంటి వ్యక్తి చైనాముందు తలొంచారు!

– సుష్మాపై రాహుల్‌ గాంధీ ట్వీటాస్త్రం న్యూఢిల్లీ, ఆగస్టు2(జ‌నం సాక్షి) : డోక్లాం ప్రతిష్టంభన పరిష్కారమైనట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ చేసిన ప్రకటనపై రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు. ఆమె చైనా శక్తికి జోహార్‌ అయిపోయారని గురువారం…

కరీంనగర్

– మేయర్‌ పీఠం నుంచి లక్ష్మీనారాయణ ఔట్‌

– అవిశ్వాసానికి అనుకూలంగా 38మంది ఓటింగ్‌ – విప్‌నుసైతం ధిక్కరించిన కాంగ్రెస్‌ కార్పొరేటర్లు పెద్దపల్లి, ఆగస్టు2(జ‌నం సాక్షి) : రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకొన్నారు. పట్టుబట్టీ మరీ మేయర్‌ లక్ష్మీనారాయణపై అవిశ్వాసం పెట్టారు. మేయర్‌…

జాతీయం

సమానత్వపు హక్కును.. 

సెక్షన్‌ 497 ఉల్లంఘిస్తున్నట్లుంది – 497పై సుప్రీం కీలక వ్యాఖ్యలు – కేంద్రం వాదనతో ఏకీభవించని ధర్మాసనం న్యూఢిల్లీ, ఆగస్టు2(జ‌నం సాక్షి) : వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు…

జిల్లా వార్తలు

ఎమ్మార్పీ మించితే కఠిన చర్యలు 

– నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో పోలీసుల తనిఖీలు – కాచిగూడలోని ఐనాక్స్‌ ధియేటర్‌ యాజమాన్యానికి నోటీసులు హైదరాబాద్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : నగరంలోని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్‌లపై తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే…

జిల్లా వార్తలు

జనసేన అధికార పత్రిక..

‘శతఘ్ని’ విడుదల – ఆవిష్కరించిన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ…

అంతర్జాతీయం

భారత్‌ పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

– ట్రంప్‌ పర్యటనపై స్పష్టంచేసిన యూఎస్‌ ప్రెస్‌ సెక్రటరీ శాండర్స్‌ వాషింగ్టన్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : ప్రతి ఏటా గణతంత్ర వేడుకలకు ఓ దేశాధినేతను ఇండియా ఆహ్వానిస్తుంది. అలాగే వచ్చే ఏడాది ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌…